మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Vikhanasa Ashtottara Shatanamavali – శ్రీ విఖనసాష్టోత్తరశతనామావళిః
ఓం శ్రీమతే యోగప్రభాసీనాయ నమః |
ఓం మన్త్రవేత్రే నమః |
ఓం త్రిలోకధృతే నమః |
ఓం శ్రవణేశ్రావణేశుక్లసంభూతాయ నమః |
ఓం గర్భవైష్ణవాయ నమః |
ఓం భృగ్వాదిమునిపుత్రాయ నమః |
ఓం త్రిలోకాత్మనే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరంజ్యోతిస్వరూపాత్మనే నమః | 9
ఓం సర్వాత్మనే నమః |
ఓం సర్వశాస్త్రభృతే నమః |
ఓం యోగిపుంగవసంస్తుత్యస్ఫుటపాదసరోరూహాయ నమః |
ఓం వేదాంతవేదపురుషాయ నమః |
ఓం వేదాంగాయ నమః |
ఓం వేదసారవిదే నమః |
ఓం సూర్యేందునయనద్వంద్వాయ నమః |
ఓం స్వయంభువే నమః |
ఓం ఆదివైష్ణవాయ నమః | 18
ఓం ఆర్తలోకమనఃపద్మరంజితభ్రమరాహ్వయాయ నమః |
ఓం రాజీవలోచనాయ నమః |
ఓం శౌరిణే నమః |
ఓం సుందరాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం సమారాధనదీక్షాయ నమః |
ఓం స్థాపకాయ నమః |
ఓం స్థానికార్చకాయ నమః |
ఓం ఆచార్యాయ నమః | 27
ఓం త్రిజగజ్జేత్రే నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం శతకోటిసహస్రాంశుతేజోవద్దివ్యవిగ్రహాయ నమః |
ఓం భోక్త్రే నమః |
ఓం గోప్త్రే నమః |
ఓం అమరేంద్రాయ నమః |
ఓం సుమేధాయ నమః |
ఓం ధర్మవర్ధనాయ నమః | 36
ఓం క్షేత్రజ్ఞాయ నమః |
ఓం పుండరీకాక్షాయ నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం గంభీరసద్గుణాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః |
ఓం సుప్రసాదాయ నమః |
ఓం అప్రమేయప్రకాశనాయ నమః |
ఓం ధృక్కరాబ్జాయ నమః |
ఓం రమాపుత్రాయ నమః | 45
ఓం మృగచర్మాంబరాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం పద్మోద్భవాగ్రజాయ నమః |
ఓం ముఖ్యాయ నమః |
ఓం ధృతదండకమండలవే నమః |
ఓం వైఖానసాగమనిధయే నమః |
ఓం నైకరూపాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం గర్భచక్రాంకనధరాయ నమః | 54
ఓం శుచయే నమః |
ఓం సాధవే నమః |
ఓం ప్రతాపనాయ నమః |
ఓం యోగబ్రహ్మణే నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం నిరామయతపోనిధయే నమః |
ఓం మాధవాంఘ్రిసరోజాతపూజార్హశ్రీచతుర్భుజాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం భగవతే నమః | 63
ఓం విష్ణవే నమః |
ఓం విజయాయ నమః |
ఓం నిత్యసద్గుణాయ నమః |
ఓం విరాణ్మానసపుత్రాయ నమః |
ఓం చక్రశంఖధరాయ నమః |
ఓం క్రోధఘ్నే నమః |
ఓం శత్రుఘ్నే నమః |
ఓం దృశ్యాయ నమః |
ఓం బ్రహ్మరూపార్తవత్సలాయ నమః | 72
ఓం కామఘ్నే నమః |
ఓం ధర్మభృతే నమః |
ఓం ధర్మిణే నమః |
ఓం విశిష్టాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం శివాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం సర్వదేవేశాయ నమః |
ఓం అచింత్యాయ నమః | 81
ఓం భయనాశనాయ నమః |
ఓం యోగీంద్రాయ నమః |
ఓం యోగపురుషాయ నమః |
ఓం ఆదిదేవాయ నమః |
ఓం మహామనసే నమః |
ఓం వైఖానసమునిశ్రేష్ఠాయ నమః |
ఓం నిధిభృతే నమః |
ఓం కాంచనాంబరాయ నమః |
ఓం నియమాయ నమః | 90
ఓం సాత్త్వికాయశ్రీదాయ నమః |
ఓం తారకాయ నమః |
ఓం శోకనాశనాయ నమః |
ఓం అర్చనాక్షమయోగీశాయ నమః |
ఓం శ్రీధరార్చిషే నమః |
ఓం శుభాయ నమః |
ఓం మహతే నమః |
ఓం ముక్తిదాయ నమః |
ఓం పరమైకాంతాయ నమః | 99
ఓం శ్రీనిధయే నమః |
ఓం శ్రీకరాయ నమః |
ఓం రుచయే నమః |
ఓం చంద్రికాచంద్రధవళమందహాసయుతాననాయ నమః |
ఓం సుఖవ్యాప్తాయ నమః |
ఓం విఖనసాయ నమః |
ఓం విఖనోమునిపుంగవాయ నమః |
ఓం దయాళవే నమః |
ఓం సత్యభాషాయ నమః | 100
ఓం సుమూర్తయే నమః |
ఓం దివ్యమూర్తిమతే నమః | 110
ఇతి శ్రీ విఖనసాష్టోత్తరశతనామావళిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.